కార్పొరేట్ విద్యకు సీఎం ‘బ్రాండ్ అంబాసిడర్’ విచారకరం : ప్రధాన కార్యదర్శులు చావ రవి, ఎ.వెంకట్

రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన సీఎం రేవంత్ రెడ్డి కార్పొరేట్ విద్యా వ్యాపారానికి బ్రాండ్ అంబాసిడర్‌లా మారడం విచారకరమని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ రవి, ఎ.వెంకట్ విమర్శించారు.