"ఆ 48 గంటల గడువు అసంబద్ధం.. పరమ మూర్ఖత్వం": ట్రంప్ అల్టిమేటంపై ఇరాన్ ఫైర్

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య యుద్ధం ఆరో వారానికి చేరుకున్న వేళ.. ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ట్రంప్.. 48 గంటల్లో శాంతి ఒప్పందం కుదుర్చుకోకపోతే నరకం చూపిస్తా అని ప్రకటించగా.. దీనిపై ఇరాన్ తాజాగా స్పందించింది. ట్రంప్ చేసిన హెచ్చరిక పూర్తి అసంబద్ధమైనదని, పరమ మూర్ఖత్వపు చర్య అని వ్యాఖ్యానించింది. అక్కడితో ఆగకుండా తమ దేశ ఆస్తులపై దాడులు వేస్తే.. అమెరికాకు నరకపు ద్వారాలు తెరుచుకుంటాయి అంటూ ఇరాన్ సైనిక జనరల్ అలీ అబ్దుల్లాహి తెలిపారు.