బెంగాల్‌ను అంతం చేయాలని చూస్తున్నరు.. దమ్ముంటే డైరెక్ట్‌గా రండి: బీజేపీపై CM మమతా ఫైర్
పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల వేడి తారస్థాయికి చేరుకుంది. అధికార తృణమాల్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, సవాళ్లు ప్రతిసవాళ్లతో బెంగాల్ రాజకీయాం హీటెక్కింది.