రెండు నెలల పసికందుకు పునర్జన్మ

రెండు నెలల పసికందుకు కొండాపూర్​లోని కిమ్స్ కడల్స్ డాక్టర్లు అరుదైన గుండె శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన రెండు నెలల శిశువుకు శ్వాసకోస సమస్యలు, గుండె వైఫల్య లక్షణాలు ఉండటంతో కుటుంబసభ్యులు కొండాపూర్ కిమ్స్ కడల్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు.