సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో.. రూ. 50 లక్షల గంజాయి సీజ్

హైదరాబాద్ సిటీలో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. సికింద్రాబాద్ లో రైల్వే స్టేషన్ లో రూ. 50లక్షల విలువైన గంజాయిని సీజ్ చేశారు పోలీసులు.