ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్.. సెమీస్‌లో విశ్వనాథ్, అంకుషిత
ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఇండియా బాక్సర్ విశ్వనాథ్ సురేష్ సంచలన విజయం సాధించాడు. వరల్డ్ నంబర్ వన్, వరల్డ్ చాంపియన్ సంజార్ తాష్కెన్‌బే (కజకిస్తాన్)ను ఓడించి..