గ్రామాల అభివృద్ధికి కృషి : మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిఅన్నారు. గురువారం నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఊరుమడ్ల గ్రామంలో  ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ గ్రామసభలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం, కలెక్టర్​ బి. చంద్రశేఖర్ తో  కలిసి ఆయన హాజరయ్యారు.