పెంపుడు కుక్క కోసం ఉద్యోగం వదిలి.. మూడేళ్లు న్యాయపోరాటం చేసిన మహిళ.. ఎందుకంటే?

పెంపుడు జంతువు అంటే ఒక జీవిలా కాదు, అది కూడా మన కుటుంబమే. అలాంటి కుటుంబసభ్యుడిని కోల్పోయిన ఒక మహిళ, తన పెంపుడు కుక్క మరణానికి కారణమైన వ్యక్తికి శిక్ష పడేందుకు అసాధారణ యుద్ధం చేసింది. చైనాకు చెందిన లీ యిహాన్ తన 13 ఏళ్ల పెంపుడు కుక్క పాపిని విషమిచ్చి చంపిన వ్యక్తికి వ్యతిరేకంగా ఏకంగా మూడేళ్లపాటు న్యాయ పోరాటం సాగించింది. ఇందుకోసం తన కెరీర్‌ను సైతం త్యాగం చేసి, స్వయంగా చట్టాలను చదివి, కోర్టులో నిందితుడికి శిక్ష పడేలా చేసింది. వేధింపులు, అవమానాలు ఎదురైనా వెనకడుగు వేయని ఆమె పట్టుదల.. నేడు చైనా న్యాయ చరిత్రలోనే ఒక సంచలన తీర్పుకు దారితీసింది. మూడేళ్లపాటు ఆమె ఎదుర్కొన్న నరకం ఏంటో ఇప్పుడు చూద్దాం..