Gandhi Sarovar: మూసీ తీరంలో గాంధీ సరోవర్.. ఎన్ని కోట్లతో కడుతున్నారంటే?

తెలంగాణ ప్రభుత్వం మూసీ నది పునరుజ్జీవనం ప్రాజెక్టుపై వేగంగా ముందుకు సాగుతోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా గాంధీ సరోవర్‌ను ప్రపంచ స్థాయి కేంద్రంగా అభివృద్ధి చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) విధానంలో ఈ ప్రాజెక్టును అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.