Telangana: అల్లాను కొలిచే చేతులతో అంజన్నకు మొక్కులు.. హనుమాన్ దీక్షలో ముస్లిం వ్యక్తి..

మతం ఏదైతేనేం.. మనసు పవిత్రంగా ఉంటే భక్తి ఒక్కటే అని నిరూపించాడు ఆ యువకుడు.. కులమతాల మధ్య గోడలు పెరుగుతున్న నేటి కాలంలో, మానవత్వమే నా మతం అంటూ హనుమాన్ దీక్ష చేపట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రాణాపాయం నుంచి కాపాడిన ఆ అంజన్నపై నమ్మకంతో, కాషాయ వస్త్రాలు ధరించి కఠిన దీక్షతో కొండగట్టు స్వామి మొక్కు తీర్చుకున్నాడు.