‘డైమండ్ డెకాయిట్’ ట్రైలర్ విడుదల: ఏప్రిల్ 10న పూర్తి ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు

పార్థ గోపాల్‌‌‌‌ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘డైమండ్ డెకాయిట్‌‌‌‌’. మేఘన హీరోయిన్‌‌‌‌.  సూర్య జి యాదవ్ దర్శకుడు. ఏప్రిల్ 10న సినిమా విడుదల. శనివారం ఈ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను నిర్మాత దిల్ రాజు, ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు రిలీజ్ చేసి టీమ్‌‌‌‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు.