దోమ.. చూడ్డానికి చిన్నజీవే.. దోమల దండయాత్రపై తెలంగాణ అసెంబ్లీలో రచ్చరచ్చ..!

ప్రముఖ సినీ దర్శకులు రాజమౌళి తీసిన ఈగ సినిమాలో కంటే హైదరాబాద్ జనాలను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి దోమలు. గతంలో ఒక సీజన్‌కు మాత్రమే పరిమితమైన దోమలు.. ఇప్పుడు సంవత్సరంలో 365 రోజులు.. రోజుకు 24 గంటలూ కుట్టికుట్టి పగ తీర్చుకుంటున్నాయి. అటు ప్రతిపక్షం సైతం దోమల దండయాత్రపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది.