సత్తుపల్లి మున్సిపల్ ఆఫీస్‌లో ఏసీబీ సోదాలు.. కమిషనర్, మేనేజర్ ఇండ్లలో సైతం తనిఖీలు

సత్తుపల్లి, వెలుగు : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపల్ ఆఫీస్‌లో మంగళవారం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ట్యాక్స్ కలెక్షన్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, శానిటరీ విభాగాలపై ఫిర్యాదులు అందడంతో ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ ఆధ్వర్యంలో సోదాలు చేపట్టారు.