ట్యాంక్ బండ్ శివకు సాయం అందించిన సీఎం రేవంత్

హుస్సేన్ సాగర్ వద్ద ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ట్యాంక్ బండ్ శివకు తెలంగాణ ప్రభుత్వం సాయం అందించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ట్యాంక్ బండ్ శివకు రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి సాయం అందించారు.