ప్రమాదకరంగా తవ్విన సెల్లార్ గుంత కుప్పకూలడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాజులరామారంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ పక్కన భవన నిర్మాణం కోసం ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా భారీ సెల్లార్ గుంత తవ్వారు. ఆ గుంతకు ఆనుకుని బ్లింకిట్ కార్యాలయం ఉంది.