చిక్కుల్లో 'దళపతి'?.. ఎన్నికల అఫిడవిట్లలో పొంతనలేని సమాచారం!

తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. అగ్ర నటుడు, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ తన రాజకీయ అరంగేట్రంలోనే ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల అఫిడవిట్లలో పొందుపరిచిన సమాచారం పొంతన లేకపోవడంతో విజయ్‌పై చట్టపరమైన చర్యలు తప్పవా? అనే చర్చ ఇప్పుడు మొదలైంది.