Telangana: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ఎగిరి గంతేసేవార్త.. నేరుగా అకౌంట్లోకి రూ.3 లక్షలు.....

నిరుద్యోగుల కోసం తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. రూ.3 లక్షల వరకు ఆర్ధిక సాయం అందిస్తోంది. అసలు ఈ పథకం కింద ఎలా లబ్ది పొందాలనేది చూద్దాం.