Weather Alert: అబ్బబ్బ.. ఎండలు.. వర్షాలు..! ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు.. ఇదిగో 3రోజుల వెదర్...

Andhra Pradesh Telangana Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా ఏపీ పరిసరాలపై ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.