Thalliki Vandanam: తల్లికి వందనం నిధుల విడుదలకు లైన్ క్లియర్.. అకౌంట్లోకి రూ.15 వేలు ఎప్పుడంటే..? డేట్...

తల్లికి వందనం పథకం డబ్బులు ఎప్పుడు అకౌంట్లో జమ అవుతాయనే దానిపై కూటమి సర్కార్ క్లారిటీ ఇచ్చింది. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి నిధుల విడుదలకు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ మేరకు చంద్రబాబు ప్రకటించారు. వీటి వివరాల గురించి ఒకసారి తెలుసుకుందాం.