పీజీ డాక్టర్లకు ఏడాది బాండ్ సర్వీస్ మస్ట్... డీఎంఈ కొత్త గైడ్‌‌‌‌ లైన్స్ రిలీజ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు పూర్తి చేసిన డాక్టర్లు తప్పనిసరిగా ఏడాదిపాటు ప్రభుత్వ సేవలందించాలని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) స్పష్టం చేసింది