ఆధ్యాత్మికతతో సమాజ విలువలు పెరుగుతాయి : మంత్రి వివేక్ వెంకటస్వామి

ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణతో సమాజ విలువలు పెరుగుతాయని రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనులు, కర్మాగారాల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రజలకు అధ్యాత్మిక ఆనందాన్ని పంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.