నాగోల్ లో ఎండీఎంఏ డ్రగ్స్.. 25.65 గ్రాములు స్వాధీనం

మల్కాజ్‌గిరి, వెలుగు: నాగోల్‌లో ఎండీఎంఏ డ్రగ్ విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌ఓటీ ఎల్‌బీ నగర్ జోన్, నాగోల్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది