ముగిసిన ఆర్థిక సంవత్సరం.. మున్సిపాలిటీల్లో.. ట్యాక్స్ వసూళ్లు 56 శాతమే..

రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో అంతంత మాత్రంగానే ప్రాపర్టీ ట్యాక్స్ వసూలైంది. జీహెచ్ఎంసీ, గ్రేటర్ వరంగల్ మినహా మిగతా 123 మున్సిపాలిటీలు, 8 మున్సిపల్ కార్పొరేషన్లలో కలిపి మంగళవారంనాటికి 56 శాతం కూడా పన్నులు వసూలు కాలేదు.