లేక్ వ్యూ పార్క్ లో పూలే దంపతుల విగ్రహాలు... పనులను పరిశీలించిన మంత్రులు పొన్నం, కొండా సురేఖ

ట్యాంక్ బండ్ ఐమాక్స్ థియేటర్ ఎదురుగా లేక్ వ్యూ పార్క్ లో ఏర్పాటు చేస్తున్న మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రి బాయి పూలే విగ్రహాలను ఈ నెల 11న పూలే జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.