ఇవాళ్టి ( ఏప్రిల్ 1 ) నుంచే 3 నెలల రేషన్ పంపిణీ
హైదరాబాద్ సిటీ, వెలుగు: రేషన్ కార్డు లబ్ధిదారులకు బుధవారం నుంచి మూడు నెలల రేషన్పంపిణీ చేయనున్నట్లు చీఫ్ రేషనింగ్ అధికారి రాజిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 8,40,345 ఆహార భద్రతా కార్డులు