AP Anganwadi Jobs 2026: ఆ జిల్లాలో 171 అంగన్‌వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. టెన్త్ పాసైతే చాలు...

రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మహిళా శిశువు సంక్షేమం శాఖ కార్యాలయం (ICDS).. వైఎస్ఆర్ కడప జిల్లాలోని వివిధ ఐసిడియస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది..