తీసేసిన ఒరాకిల్ ఉద్యోగులకు ఎన్ని లక్షల రూపాయలు ఇస్తున్నారంటే..!

అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్ ప్రపంచ వ్యాప్తంగా 30వేల మంది ఉద్యోగులను లేఆఫ్ చేయటం భారీ చర్చకు దారితీసింది. చాలా మంది టెక్కీలు తాము అనేక సంవత్సరాలుగా కంపెనీలో నమ్మకంగా పనిచేస్తున్నామని.. అయినా కంపెనీ తమను నిర్దాక్ష్యణంగా తీసేసిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.