ఆలయాల పరిసరాల్లో రాజకీయ బ్యానర్లు, జెండాలు బంద్ ..అన్ని దేవస్థానాల్లో తిరుమల తరహా రూల్స్ : సీఎం రేవంత్‌రెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాల పరిసరాల్లో ఎలాంటి రాజకీయాలకు తావులేకుండా తిరుమల తరహా నిబంధనలు అమలు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఏప్రిల్ 5, 2026
0