సర్కార్ దవా ఖానల్లో ఏఐ వైద్యం..ఏఐ టెక్నాలజీతో లంగ్ క్యాన్సర్, ఫ్యాటీ లివర్ నిర్ధారణ

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య సేవలను మరింత ఆధునీకరించే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తున్నది. ప్రాణాంతక వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి రోగులకు సకాలంలో చికిత్స అందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని వినియోగించుకోవాలని నిర్ణయించింది.