ఫీజు రీయింబర్స్ మెంట్‌పై ప్రైవేట్ కాలేజీలన్నీ ఏకతాటిపైకి.. కోర్టు ఆదేశాలతో మేనేజ్ మెంట్ ప్రతినిధుల సమావేశం

సర్కారు నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలన్నీ ఏకతాటిపైకి వస్తున్నాయి. బకాయిల చెల్లింపుపై తాజాగా హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో శుక్రవారం కీలక నేతలంతా హైదరాబాద్‌లో సమావేశమయ్యారు.