వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్, బీజేపీ భూస్థాపితం ; మహేశ్‌‌‌‌‌‌‌‌ గౌడ్

వచ్చే ఎన్నికలనాటికి రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ భూస్థాపితం కావడం ఖాయమని పీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌ మహేశ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్​ వ్యాఖ్యానించారు. మరో 15 ఏండ్లు కాంగ్రెస్​ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.