అక్రమ రిజిస్ర్టేషన్‌పై కేసు నమోదు

గద్వాల జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కా ర్యాలయంలో చిరునామా ఒకరిది.. ఫొటో మరొకరిది పెట్టి అక్రమ రి జిస్ర్టేషన్‌ చేసిన విషయంపై బాధితుడు కృష్ణ బుధవారం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం విధితమే.