నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లా పూర్ పట్టణంలోని మార్కెట్ యార్డులో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని గురువారం రాష్ట్ర పర్యా టక, ఎక్సైజ్, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు.