సరుకు రవాణా ద్వారా రైల్వేకు రూ.13,575 కోట్ల ఆదాయం : జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ

దక్షిణ మధ్య రైల్వే జోన్​2025–26 ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణా ద్వారా రూ.13,575 కోట్ల ఆదాయం సమకూర్చుకున్నట్టు దక్షిణ మధ్యరైల్వే జనరల్ మేనేజర్ సంజయ్​కుమార్​శ్రీవాస్తవ వెల్లడించారు.