Gas: గ్యాస్ అవసరం లేదు.. డీజిల్‌తో పనిచేసే స్టవ్.. మీ క్రియేటివిటీకి దండం పెట్టాల్సిందే..

గ్యాస్ కొరతతో హోటల్స్, రెస్టారెంట్ల యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని రెస్టారెంట్లు, హోటల్స్ పూర్తిగా మూతపడ్డాయి. ఇక మరికొన్ని హోటళ్లు మెనూను తగ్గించడంతో పాటు ధరలను పెంచాయి. అయితే గ్యాస్ కొరత వేళఓ హోటల్ యజమాని వినూత్న ప్రయోగం చేశాడు. డీజిల్‌తో నడిచే స్టవ్ తయారుచేశాడు.