ధర్మసాగర్ మండలంలోని కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయంలో..దరఖాస్తుల ఆహ్వానం : ప్రత్యేక అధికారి మాధవి

హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయంలో 2026–--27 కి సంబంధించి ఇంటర్ ఫస్ట్​ ఇయర్​లో సీఈసీ గ్రూపులో 40సీట్లకు తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీఆర్‌‌జేసీ సెట్-2026) కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రత్యేక అధికారి మాధవి తెలిపారు.