Telangana: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. రెండు రోజుల పాటు మీ సేవ సర్వీసులు బంద్..

తెలంగాణ ప్రజలకు అలర్ట్. మీ సేవ సర్వీసులు శుక్రవారం రాత్రి నుంచి నిలిచిపోనున్నాయి. ఈ మేరకు మీ సేవ కేంద్రాల నిర్వహకులు పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. కొత్త సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేస్తున్నారు. అందులో భాగంగానే మీ సేవ సర్వీసులు ఆగిపోతున్నాయని చెప్పవచ్చు.