హైదరాబాద్ సిటీలో EV బండ్ల హవా...ఈ ఏడాది 3 లక్షల వాహనాలు రోడ్డెక్కుతాయని అంచనా..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024 నవంబర్ లో ఎలక్ట్రికల్ వెహికల్స్ కు 100 శాతం లైఫ్ ట్యాక్స్ మాఫీ చేయనున్నట్టు ప్రకటించింది. 2025 మార్చి నుంచి పాలసీ అమల్లోకి రాగా, ఏడాది