ఇంటర్వ్యూకు అనుమతించ లేదని కోర్టు ధిక్కార నోటీసులు
ఎంబీఏ అడ్మిషన్‌కు సంబంధించి అభ్యర్థిని వ్యక్తిగత ఇంటర్వ్యూకు అనుమతించాలన్న కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంతో ముంబై ఐఐఎం చైర్మన్ శశికిరణ్‌శెట్టి, డైరెక్టర్ల మనోజ్ కె.తివారీకి కోర్టు నోటీసులు జారీ చేసింది.