తమిళనాడు ఎన్నికల్లో పోటీకి పార్టీ దూరం.. కమల్ హాసన్‌కు కొత్త చిక్కులు

తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ పోటీ చేయకూడదని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయంపై పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోటీచేయనప్పుడు పార్టీ పెట్టి ఎందుకని నిలదీస్తున్నారు. ఈ క్రమంలో టిక్కెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారు.. తాము చెల్లించిన డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక్కొక్కరు రూ.50 వేలు వరకు చెల్లించినట్టు తెలుస్తోంది. దీంతో ఈ మొత్తం తమకు ఇచ్చేయాలని వారు అడుగుతున్నట్టు తెలుస్తోంది. దీంతో కమల్ ఇరకాటంలో పడ్డారు.