‘భూదాన్’ అక్రమార్కుల వాహనాలు సీజ్

ఖమ్మం అర్బన్​ మండలం వెలుగుమట్లలోని భూదాన్​ భూములను ఆక్రమించి, వాటిని పేదలను అమ్మి  అక్రమార్కులు కూడగట్టిన ఆస్తుల అటాచ్​ మెంట్ కోసం పోలీసులు  చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం రూ.45 లక్షల విలువ చేసే స్థిర, చరాస్తులను అటాచ్ చేసేందుకు ప్లాన్​ చేస్తున్నారు.