ఎన్హెచ్ 44పై కిలో మీటర్  కో సీసీ కెమెరా

నేషనల్​ హైవే 44 పై ప్రమాదాల నివారణకు పోలీస్​ శాఖ, నేషనల్​ హైవే అథారిటీ ఆఫ్​ ఇండియా (ఎన్​ హెచ్​ ఏ ఐ)  చర్యలు చేపట్టింది. వాహనాలు వేగాన్ని మానిటరింగ్​ చేయడంతోపాటు,  అక్రమ వాహనాలను పట్టుకునేందుకు  హైవే మీద  అత్యాధునిక  సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.