మూడు కార్పొరేషన్లపై ఏసీబీ, విజిలెన్స్ నిఘా... విభజన టైంలో జరిగిన అవకతవకలపై ఫోకస్

హైదరాబాద్ సిటీ, వెలుగు: మూడు కార్పొరేషన్లపై ఏసీబీ, విజిలెన్స్ నిఘా పెట్టాయి. మూడు కార్పొరేషన్ల విభజనకి 6 నెలల ముందు  ఇచ్చిన అనుమతులు, చేసిన పనులు, వాటి బిల్లుల జారీతో పాటు ఇతర అంశాలపైనా విచారణ జరుపుతున్నట్టు సమాచారం