ఉప్పల్- -నారపల్లి ఎలివేటెడ్ కారిడార్‌కు బండారి రాజిరెడ్డి పేరు పెట్టాలన్న నిర్ణయం రాజకీయ వివాదానికి దారితీసింది. స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం బీజేపీ శ్రేణులు ఆయన దిష్టిబొమ్మను దహనం చేశాయి.