ధర్మసాగర్ మండల కేంద్రంలో మక్కల కొనుగోళ్లు షురూ

మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. శనివారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్​ మండల కేంద్రంలో పీఏసీఎస్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు.