ప్రియురాలు ఫోన్ బ్లాక్ చేసిందని హైటెన్షన్ టవర్ ఎక్కిండు

ప్రియురాలు తన ఫోన్ నంబర్ బ్లాక్ చేయడంతో, ఆమెతో మాట్లాడించాలంటూ ఓ యువకుడు హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని ధర్మారావుపేట గ్రామానికి చెందిన సూర రాజు శుక్రవారం మోరంచపల్లి సమీపంలోని విద్యుత్ టవర్ ఎక్కాడు.