అగ్రి వర్సిటీలో పంట మార్పిడిపై సదస్సు.. త్వరలో ప్రభుత్వానికి నివేదిక
పంట మార్పిడి ప్రాముఖ్యతపై అగ్రి వర్సిటీలో శనివారం రైతు సంఘాల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో విస్తృత స్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు వీసీ అల్దాస్ జానయ్య తెలిపారు.