రసవత్తరంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉండడంతో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ప్రధాన పార్టీలన్ని ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన, నామినేషన్ ప్రక్రియ, ప్రచారాలతో బిజీబిజీగా ఉన్నాయి.