AP Grama Panchayats : గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన - త్వరలోనే స్థానిక ఎన్నికలు..!
AP Grama Panchayats : ఏపీలోని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. 13,100 పంచాయతీల్లో సర్పంచులు, వార్డు సభ్యుల ఐదేళ్ల పదవీకాలం గురువారంతో ముగిసింది.