Uppal IPL Match 2026 : ఉప్పల్ స్టేడియం వెళ్తున్నారా..? అభిమానులకు పోలీసులు కీలక సూచనలు, ట్రాఫిక్ ఆంక్షలు అమలు

ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌లకు వచ్చే ప్రేక్షకుల కోసం పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా స్టేడియంలోకి పలు వస్తువులపై నిషేధం విధిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు.